AP: గూగుల్ సంస్థతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం..! 16 d ago
నెపుణ్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా గూగుల్ సంస్థతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలు,సేవల కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సెల్ఫోన్ ద్వారా సేవల అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలో కృత్రిమ మేధా (AI) వినియోగించనున్నట్లు తెలిపారు.